'ఆన్‌లైన్ లో ప్రాజెక్ట్‌లకు అనుమతులు' | KCR inaugurates CREDAI property in Hitex | Sakshi
Sakshi News home page

'ఆన్‌లైన్ లో ప్రాజెక్ట్‌లకు అనుమతులు'

Aug 29 2014 1:18 PM | Updated on Aug 15 2018 9:22 PM

'ఆన్‌లైన్ లో ప్రాజెక్ట్‌లకు అనుమతులు' - Sakshi

'ఆన్‌లైన్ లో ప్రాజెక్ట్‌లకు అనుమతులు'

రియల్‌ఎస్టేట్ రంగానికి పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు.

హైదరాబాద్: రియల్‌ఎస్టేట్ రంగానికి పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు. హైటెక్స్ లో ఏర్పాటు చేసిన క్రెడాయ్‌ ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆన్‌లైన్ పద్దతిలో ప్రాజెక్ట్‌లకు అనుమతులు మంజూరు చేయనున్నట్టు తెలిపారు.

రియాల్టీ ప్రాజెక్ట్‌లకు, విమాన సంస్థ అనుమతులు హైదరాబాద్‌లోనే మంజూరు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. మూడు రోజుల పాటు జరగనున్న క్రెడాయ్‌ ప్రాపర్టీ షోలో రియార్టీ సంస్థలు పాల్గొంటున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement