‘డిజిటల్‌ విధానాన్ని అమలు చేయాలి’ | CM KCR meet ICICI Bank Officials | Sakshi
Sakshi News home page

‘డిజిటల్‌ విధానాన్ని అమలు చేయాలి’

Dec 6 2016 8:28 PM | Updated on Sep 19 2018 8:39 PM

‘డిజిటల్‌ విధానాన్ని అమలు చేయాలి’ - Sakshi

‘డిజిటల్‌ విధానాన్ని అమలు చేయాలి’

ప్రజలకు బ్యాంకులు సహకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌: ప్రజలకు బ్యాంకులు సహకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఐసీఐసీఐ బ్యాంకు అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల సమస్యలను అధిగమించేందుకు డిజిటల్‌ విధానాన్ని తక్షణం అమలు చేయాలని సూచించారు. నగదు రహిత లావాదేవీల కోసం అందరినీ సమాయత్తం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement