హైదరాబాద్‌లోనే సినీపరిశ్రమ: దాసరి | Cinema Industry will not leave hyderabad, says Dasari Narayana rao | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లోనే సినీపరిశ్రమ: దాసరి

Jun 4 2014 12:55 AM | Updated on Sep 2 2017 8:16 AM

హైదరాబాద్‌లోనే సినీపరిశ్రమ: దాసరి

హైదరాబాద్‌లోనే సినీపరిశ్రమ: దాసరి

రాష్ట్రం విడిపోయినప్పుటికీ తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడికీ తరలి వెళ్లదని, భారతదేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రీగా ఉన్న టాలీవుడ్ హైదరాబాద్‌లోనే అభివృద్ధి చెందుతుందని ప్రముఖ సినీదర్శకుడు దాసరి నారాయణరావు తెలిపారు.

హన్మకొండ, న్యూస్‌లైన్: రాష్ట్రం విడిపోయినప్పుటికీ తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడికీ తరలి వెళ్లదని, భారతదేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రీగా ఉన్న టాలీవుడ్ హైదరాబాద్‌లోనే అభివృద్ధి చెందుతుందని ప్రముఖ సినీదర్శకుడు దాసరి నారాయణరావు తెలిపారు. వరంగల్‌లోని శ్రీభద్రకాళి అమ్మవారిని మంగళవారం కుటుంబసమేతంగా ఆయన దర్శించుకున్నారు. అమ్మ వారికి కానుకలు మొక్కుబడులు సమర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత గుర్తింపు పొందిందని అన్నారు. త్వరలోనే తాను జైభద్రకాళి సినిమా నిర్మించనున్నట్లు దాసరి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement