రసమయికి కేబినెట్ హోదా | cabinet status of rasamai balakishan | Sakshi
Sakshi News home page

రసమయికి కేబినెట్ హోదా

Feb 6 2015 1:40 AM | Updated on Sep 2 2017 8:50 PM

రసమయికి కేబినెట్ హోదా

రసమయికి కేబినెట్ హోదా

తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది.

 హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గురువారం దీనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement