ఎమ్మెల్యే కోమటిరెడ్డికి తప్పిన ప్రమాదం | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కోమటిరెడ్డికి తప్పిన ప్రమాదం

Published Fri, Feb 17 2017 2:08 PM

ఎమ్మెల్యే కోమటిరెడ్డికి తప్పిన ప్రమాదం - Sakshi

నల్లగొండ: నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును శుక్రవారం వేగంగా వెళ్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కొత్తగూడెం వద్ద జరిగింది. కోమటిరెడ్డి ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు స్వల్పంగా దెబ్బతినగా..అందులో ఉన్న వారు క్షేమంగా బయటపడ్డారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు

Advertisement

తప్పక చదవండి

Advertisement