వార్నర్ అవుట్ | Sakshi
Sakshi News home page

వార్నర్ అవుట్

Published Mon, Apr 27 2015 8:46 PM

వార్నర్ అవుట్

మొహాలీ: ఐపీఎల్-8లో భాగంగా కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (58) హాఫ్ సెంచరీతో రాణించాడు. వార్నర్ 35 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్తో హాఫ్ సెంచరీ చేశాడు. కాగా జట్టు స్కోరు వద్ద 76 పరుగుల వద్ద వార్నర్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుటయ్యాడు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 11 ఓవర్లలో 3 వికెట్లకు 82 పరుగులు చేసింది. నమన్ ఓజా, హెన్రిక్స్ బ్యాటింగ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement