మలింగ సిద్ధం | Sakshi
Sakshi News home page

మలింగ సిద్ధం

Published Fri, Jan 23 2015 1:02 AM

మలింగ సిద్ధం - Sakshi

గాయం కారణంగా రెండు నెలల పాటు  క్రికెట్‌కు దూరంగా ఉన్న శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతాడని ఆ జట్టు ప్రకటించింది. ప్రస్తుతం తను నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
 
 

Advertisement
Advertisement