దక్షిణాఫ్రికాపై జింబాబ్వే బౌలర్ హ్యాట్రిక్! | P.Utseya registered Hat-trick against South Africa | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికాపై జింబాబ్వే బౌలర్ హ్యాట్రిక్!

Aug 29 2014 6:04 PM | Updated on Sep 2 2017 12:38 PM

దక్షిణాఫ్రికాపై జింబాబ్వే బౌలర్ హ్యాట్రిక్!

దక్షిణాఫ్రికాపై జింబాబ్వే బౌలర్ హ్యాట్రిక్!

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో జింబాబ్వే బౌలర్ ఉత్సేయ హాట్రిక్ సాధించాడు.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో జింబాబ్వే బౌలర్ ఉత్సేయ హాట్రిక్ సాధించాడు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డీకాక్, రూసో, మిల్లర్ లను ఉత్సేయ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ లో ఉత్సేయ ఐదు వికెట్లు సాధించడంతో దక్షిణాఫ్రికా జట్టు 231 పరుగులకు ఆలౌటైంది. 
 
ఓదశలో ఒక వికెట్ కోల్పోయి 142 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉన్న దక్షిణాఫ్రికాను ఉత్సేయ కోలుకోలేని దెబ్బ తీశాడు. ఈ మ్యాచ్ లో ఆమ్లా 66, డీకాక్ 76 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో న్యూంబు 3, చటారా 2 వికెట్లు పడగొట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement