ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో రోల్టన్ | ICC 'Hall of Fame' in the roltan | Sakshi
Sakshi News home page

ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో రోల్టన్

Nov 24 2016 11:46 PM | Updated on Sep 4 2017 9:01 PM

ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో రోల్టన్

ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో రోల్టన్

ఆస్ట్రేలియా మహిళా జట్టు మాజీ సారథి కరెన్ రోల్టన్‌కు ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కింది.

ఆస్ట్రేలియా మహిళా జట్టు మాజీ సారథి కరెన్ రోల్టన్‌కు ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్టు సందర్భంగా ఆమెకు ఈ పురస్కారం అందజేశారు.

తొలి రోజు ఆటలో డిన్నర్ బ్రేక్ సమయంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ ఆమెకు ప్రత్యేక క్యాప్‌ను అందజేశారు. ఐసీసీ విశిష్ట క్రికెటర్ల జాబితాలో ఓవరాల్‌గా ఆమె  81వ ప్లేయర్‌కాగా... ఆరో మహిళా క్రికెటర్. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement