గ్యాటొరేడ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా హిమదాస్‌

Hima Das named Gatorade brand ambassador  - Sakshi

ప్రముఖ క్రీడా పానీయాలు, ఆహార ఉత్పత్తుల సంస్థ గ్యాటొరేడ్‌కు భారత వర్ధమాన అథ్లెట్‌ హిమదాస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. ఈ మేరకు సంస్థ యాజమాన్యం ‘పెప్సీ కో ఇండియా’ గురువారం హిమదాస్‌తో ఒప్పందం చేసుకుంది. గ్యాటొరేడ్‌తో భాగస్వామ్యం పట్ల హిమదాస్‌ హర్షం వ్యక్తం చేసింది.  బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు, స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఈ బ్రాండ్‌కు అంబాసిడర్‌లుగా ఉన్నారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top