ఎఫ్‌ఐహెచ్ అధ్యక్ష రేసులో బాత్రా | FIH presidential race in Batra | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఐహెచ్ అధ్యక్ష రేసులో బాత్రా

Sep 8 2016 12:35 AM | Updated on Sep 4 2017 12:33 PM

ఎఫ్‌ఐహెచ్ అధ్యక్ష రేసులో బాత్రా

ఎఫ్‌ఐహెచ్ అధ్యక్ష రేసులో బాత్రా

అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అధ్యక్ష పదవి రేసులో హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా ఉన్నారు.

లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అధ్యక్ష పదవి రేసులో హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు లీండ్రో నెగ్రె పదవీకాలం నవంబరులో ముగియనుంది.

నవంబరు 12న దుబాయ్‌లో జరిగే ఎఫ్‌ఐహెచ్ సమావేశంలో కొత్త అధ్యక్షుడితోపాటు మిగతా కార్యవర్గాన్ని ఎనుకుంటారు. అధ్యక్ష పదవి కోసం నరీందర్ బాత్రా (భారత్), కెన్ రీడ్ (ఆస్ట్రేలియా), డేవిడ్ బాల్‌బిర్నీ (ఐర్లాండ్)లను ఆయా దేశాల సమాఖ్యలు నామినేట్ చేశారుు.

Advertisement
 
Advertisement
Advertisement