బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్‌గా వాల్ష్ | Courtney Walsh signs on as Bangladesh bowling coach | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్‌గా వాల్ష్

Sep 2 2016 1:30 AM | Updated on Sep 4 2017 11:52 AM

బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్‌గా వాల్ష్

బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్‌గా వాల్ష్

బంగ్లాదేశ్ జట్టు నూతన బౌలింగ్ కోచ్‌గా వెస్టిండీస్ దిగ్గజం కౌట్నీ వాల్ష్‌ను నియమించారు. 2019 ప్రపంచకప్ వరకు...

బంగ్లాదేశ్ జట్టు నూతన బౌలింగ్ కోచ్‌గా వెస్టిండీస్ దిగ్గజం కౌట్నీ వాల్ష్‌ను నియమించారు. 2019 ప్రపంచకప్ వరకు ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. మేలో ఒప్పందం ముగిసిన హీత్ స్ట్రీక్ స్థానంలో వాల్ష్‌ను నియమించినట్టు బంగ్లా క్రికెట్ బోర్డు పేర్కొంది. 2001లో కెరీర్‌కు ముగింపు పలికిన అనంతరం 53 ఏళ్ల వాల్ష్ తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ కోచ్‌గా వ్యవహరించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement