అశ్విన్, జడేజా టాప్‌–2 ర్యాంక్స్‌ పదిలం | Ashwin and Jadeja keeping the ranks of the top | Sakshi
Sakshi News home page

అశ్విన్, జడేజా టాప్‌–2 ర్యాంక్స్‌ పదిలం

Jan 9 2017 12:32 AM | Updated on Sep 5 2017 12:45 AM

అశ్విన్, జడేజా టాప్‌–2 ర్యాంక్స్‌ పదిలం

అశ్విన్, జడేజా టాప్‌–2 ర్యాంక్స్‌ పదిలం

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా వరుసగా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆదివారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌ 887 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో, జడేజా 879 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. పేస్‌ బౌలింగ్‌ విభాగంలో డేల్‌ స్టెయిన్‌ను నాలుగో స్థానానికి నెట్టి ఆస్ట్రేలియా పేస్‌ బౌలర్‌ హాజల్‌వుడ్‌ మూడో స్థానానికి చేరుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement