టీడీపీకి షాక్‌.. బీజేపీలో చేరిన బాలకృష్ణ బంధువు | TDP Leader potluri Krishna Babu To Join BJP | Sakshi
Sakshi News home page

టీడీపీకి షాక్‌.. బీజేపీలో చేరిన బాలకృష్ణ బంధువు

Jun 25 2019 7:11 PM | Updated on Jun 25 2019 7:16 PM

TDP Leader potluri Krishna Babu To Join BJP - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా : టీడీపీకి మరో గట్టి షాక్‌ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరగా.. తాజాగా పామర్రు సీనియర్‌ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బంధువు పొట్లూరి కృష్ణ బాబు పార్టీకి గుడ్‌బై చెప్పారు. మంగళవారం ఆయన భార్యతో కలిసి బీజేపీలో చేరారు.  బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement