శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం,
హేమంత ఋతువు పుష్య మాసం,
తిథి శు.పాడ్యమి ప.1.20 వరకు తదుపరి విదియ,
నక్షత్రం పూర్వాషాఢ ప.1.19 వరకు, తదుపరి ఉత్తరాషాఢ,
వర్జ్యం రా.9.45 నుంచి 11.26 వరకు,
దుర్ముహూర్తం ఉ.8.45 నుంచి 9.27 వరకు,
తదుపరి ప.12.24 నుంచి 1.07 వరకు,
అమృతఘడియలు ఉ.8.10 నుంచి 9.53వరకు
సూర్యోదయం : 6.31
సూర్యాస్తమయం : 5.39
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు
భవిష్యం
మేషం: రుణయత్నాలు. ఆ్చలోచనలు కలసిరావు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి.
వృషభం: శ్రమ మరింత పెరుగుతుంది. ఆస్తివివాదాలు. చేపట్టిన కార్యాలు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
మిథునం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కర్కాటకం: దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఉద్యోగలాభం. కార్యసిద్ధి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
సింహం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. అనుకున్న పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
కన్య: రుణభారాలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ధనవ్యయం. వ్యాపారాలు నిరుత్సాహపరు స్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.
తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు లాభసా టిగానే ఉంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహం.
వృశ్చికం: కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. వృథా ఖర్చులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
ధనుస్సు: సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆలోచనలు అమలు చేస్తారు. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
మకరం: వ్యవహారాలలో అవరోధాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.
కుంభం: పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాలు తీరతాయి. ఆర్థికాభివృద్ధి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార,ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
మీనం: ఇంటర్వ్యూలు రాగలవు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. కొన్ని వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ప్రగతి కనిపిస్తుంది.
– సింహంభట్ల సుబ్బారావు
గ్రహం అనుగ్రహం (30-12-2016)
Published Fri, Dec 30 2016 12:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement