కేబినెట్‌ ఏర్పాటుకు సీఎంను ఆదేశించండి 

Osmania Students PIL in High Court for  New Cabinet - Sakshi

హైకోర్టులో ఉస్మానియా విద్యార్థుల పిల్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇప్పటి వరకు కొత్త మంత్రి మండలి (కేబినెట్‌)ని ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. రాజ్యాంగంలోని అధికరణ 164 ప్రకారం మంత్రి మండలిని ఏర్పాటు చేసేలా సీఎం  కేసీఆర్‌ను ఆదేశించాలని కోరుతూ ఉస్మానియా వర్సిటీకి చెందిన పీహెచ్‌డీ విద్యార్థులు కె.బాలకృష్ణ ముదిరాజ్, జె.శంకర్‌లు వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో సీఎస్, సీఎంలను ప్రతివాదులుగా చేర్చారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top