పాట్నా: బీహార్ నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి హర్యానా అబ్బాయిలకు పెళ్లి చేస్తామన్న బీజేపీ నేత ఓపీ ధన్కడ్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీహార్ నుంచి హర్యానాకు ఎంతమంది అమ్మాయిలను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నారన్నదానిపై సర్వే చేయాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నెల రోజుల లోపు నివేదిక ఇవ్వాల్సిందిగా 12 జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.
అమ్మాయిలు ఇష్టపూర్వకంగా పెళ్లికి అంగీకరిస్తున్నారా లేక పెద్దలు డబ్బులకు ఆశపడి బలవంతంగా సాగనంపుతున్నారా అనే కోణంలో విచారణ చేయాల్సిందిగా బీహార్ ప్రభుత్వం సూచించింది. అమ్మాయిలను అమ్ముతున్నారని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ అరవింద్ పాండే చెప్పారు.
హర్యానాలో అబ్బాయిలతో పోలీస్తే అమ్మాయిల సంఖ్య చాలా తక్కువ. దీంతో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య ఆ రాష్ట్రంలో పెరిగిపోతోంది. బీహార్లో అమ్మాయిలు ఎక్కువగా ఉండటంతో హర్యానా అబ్బాయిలు ఎదురుకట్నం ఇచ్చి అమ్మాయిలను తీసుకువచ్చి వివాహం చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ నేత ధన్ కడ్ వ్యాఖ్యలు ఈ సమస్య తీవ్రతను తెలియజేశాయి.
బీహార్ వలస వధువులపై విచారణ
Published Tue, Jul 8 2014 3:35 PM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
అంజన్న నామస్మరణతో మార్మోగిన బీచుపల్లి
విధులు పకడ్బందీగా నిర్వహించాలి
ప్రియుడి ఇంటి ఎదుట యువతి ఆందోళన
మృతులందరిది ఒకే కుటుంబం
అప్పులబాధతో ఆర్ఎంపీ బలవన్మరణం
ఫెడరేషన్ క్రీడల్లో వనజారెడ్డికి బంగారు పతకాలు
శనైశ్వరుడికి ప్రత్యేక పూజలు
జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యేలు
ఉత్సాహంగా సర్కారి కిస్తీ
మేమంటే.. మేమే..
తప్పక చదవండి
- వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతోంది: అబ్బయ్య చౌదరి
- అమిత్ షాపై ఆరోపణలు.. జైరాంరమేష్కు ఈసీ లేఖ
- రేవ్ పార్టీకి వెళ్దామనుకున్నా.. ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూశా: నటి
- మీకు వారసుడిని ఇవ్వలేను.. భర్తకు మెసేజ్ పెట్టి..
- హైబ్రీడ్ కార్.. ఒక్కసారికి 2000 కిమీ ప్రయాణం
- బుజ్జి అండ్ భైరవ రివ్యూ.. ‘కల్కి’ ప్రపంచం ఇలా ఉంటుందా?
- ఈ గ్రామం చాలా స్పెషల్!..కిచెన్ ఒక దేశంలో ఉంటే..బెడ్రూం ఏకంగా..
- టీడీపీ ఏజెంట్లను ఘర్షణలకు ప్రేరేపిస్తున్న బాబుపై చర్యలు తీసుకోవాలి
- Telangana Lok Sabha Elections Exit Poll 2024: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ఊహించని ఫలితాలు
- T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Advertisement