థాయ్ అందాలు | Thai beauties | Sakshi
Sakshi News home page

థాయ్ అందాలు

May 15 2014 10:35 PM | Updated on Sep 2 2017 7:23 AM

థాయ్ అందాలు

థాయ్ అందాలు

భరత్ భూషణ్, మిలన్, రీతు, చాఛా కటుదీప్ (బ్యాంకాక్) ముఖ్య తారలుగా టి. చలపతి నిర్మిస్తున్న చిత్రం ‘బూమ్ బూమ్’.

భరత్ భూషణ్, మిలన్, రీతు, చాఛా కటుదీప్ (బ్యాంకాక్) ముఖ్య తారలుగా టి. చలపతి నిర్మిస్తున్న చిత్రం ‘బూమ్ బూమ్’. నగేష్ నారదాశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఇది రొమాంటిక్ ఎంటర్‌టైనర్. ప్రధానంగా యువతను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కథానుసారం 80 శాతం విదేశాల్లో చిత్రీకరిస్తున్నాం. థాయ్‌లాండ్‌లోని అందమైన ప్రాంతాల్లో ఈ షూటింగ్ చేశాం. రెండో షెడ్యూల్‌ని ఈ నెలాఖరుకు పూర్తి చేసి, వచ్చే నెలలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement