నిన్ను చూశాక... | Seeing you | Sakshi
Sakshi News home page

నిన్ను చూశాక...

Mar 20 2014 12:00 AM | Updated on Sep 2 2017 4:55 AM

మనోజ్ నందం, భవానీ అగర్వాల్ జంటగా రాజా దాసరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న ‘నిన్ను చూశాక’ సినిమా పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.

మనోజ్ నందం, భవానీ అగర్వాల్ జంటగా రాజా దాసరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న ‘నిన్ను చూశాక’ సినిమా పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.

బిగ్ సీడీని మోహన్ వడ్లపట్ల, ఆడియో సీడీని సునీల్‌కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. చిన్ని కృష్ణ సంగీతం, సురేష్ గంగుల సాహిత్యం ఆకట్టుకుంటాయని దర్శకుడు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement