ఓబుల్‌రెడ్డికి ఎలా స్పాట్ పెట్టారు? | Ramgopal Varma's upcoming film Spot | Sakshi
Sakshi News home page

ఓబుల్‌రెడ్డికి ఎలా స్పాట్ పెట్టారు?

Dec 18 2014 11:42 PM | Updated on Sep 2 2017 6:23 PM

ఓబుల్‌రెడ్డికి ఎలా స్పాట్ పెట్టారు?

ఓబుల్‌రెడ్డికి ఎలా స్పాట్ పెట్టారు?

‘రక్తచరిత్ర’ వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటి? ఓబుల్‌రెడ్డికి ఎలా స్పాట్ పెట్టారు? తర్వాత ఎలాంటి పరిణామాలు

‘రక్తచరిత్ర’ వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటి? ఓబుల్‌రెడ్డికి ఎలా స్పాట్ పెట్టారు? తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయ్? ఈ ప్రశ్నలకు సమాధానంగా రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పాట్’.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మూడో షెడ్యూల్‌కి చేరుకుంది. ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement