పార్ట్ వన్ పూర్తయిందోచ్! | Rajamouli finishes Bahubali first part | Sakshi
Sakshi News home page

పార్ట్ వన్ పూర్తయిందోచ్!

Apr 7 2015 10:40 PM | Updated on Jul 14 2019 4:05 PM

పార్ట్ వన్ పూర్తయిందోచ్! - Sakshi

పార్ట్ వన్ పూర్తయిందోచ్!

ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్న చిత్రం ‘బాహుబలి’. ఆర్కే మీడియా పతాకంపై రాజమౌళి

ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్న చిత్రం ‘బాహుబలి’. ఆర్కే మీడియా పతాకంపై  రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. మంగళవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్రం మొదటి భాగానికి ‘బాహుబలి’ చిత్ర బృందం గుమ్మడి కాయ కొట్టేసింది. షూటింగ్ అంతా అయిపోవడంతో, ఇక పోస్ట్ ప్రొడక్షన్, ఆ వెంటనే రిలీజ్ మిగిలాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement