ముక్కంటి సేవలో నటుడు ప్రభుదేవా | prabhu deva in srikala hasthi | Sakshi
Sakshi News home page

ముక్కంటి సేవలో నటుడు ప్రభుదేవా

Jun 25 2015 3:34 PM | Updated on Sep 3 2017 4:21 AM

ముక్కంటి సేవలో నటుడు ప్రభుదేవా

ముక్కంటి సేవలో నటుడు ప్రభుదేవా

శ్రీకాళహస్తి దేవస్థానానిక గురువారం సినీనటుడు ప్రభుదేవా విచ్చేశారు.

శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా): శ్రీకాళహస్తి దేవస్థానానిక గురువారం సినీనటుడు ప్రభుదేవా విచ్చేశారు.ఆయనకు ఆలయాధికారులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. రూ.2500 టిక్కెట్ ద్వారా రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు. అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల నుంచి ఆశీర్వచనం పొందారు. అధికారులు స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement