నాలుగవ పెళ్లికి జెన్నిఫర్ లోపెజ్ రెడీ! | Jennifer Lopez open to marry again | Sakshi
Sakshi News home page

నాలుగవ పెళ్లికి జెన్నిఫర్ లోపెజ్ రెడీ!

Aug 24 2014 9:34 AM | Updated on Sep 2 2017 12:23 PM

నాలుగవ పెళ్లికి జెన్నిఫర్ లోపెజ్ రెడీ!

నాలుగవ పెళ్లికి జెన్నిఫర్ లోపెజ్ రెడీ!

హాలీవుడ్ నటి జెనిఫర్ లోపెజ్ నాలుగవ పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతోంది.

హాలీవుడ్ నటి జెనిఫర్ లోపెజ్ నాలుగవ పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే ముగ్గురు భర్తల నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి నాలుగవ పెళ్లి అవసరమనే భావనలో జెన్నిఫర్ ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఇటీవల తన స్నేహితురాలు చెల్సియా హ్యాండ్లర్ నిర్వహించిన 'చెల్సియా లేట్లీ' టాక్ షోలో జెన్నిఫర్ పాల్లొన్నారు. ఈ టాక్ షోలో గత రొమాంటిక్ జ్క్షాపకాలను, కొత్త ప్రియుడి గురించి వెల్లడించింది. మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్దంగా ఉన్నాను అంటూ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
గతంలో ఓజాని నోయా, క్రిస్ జుడ్, మార్క్ ఆంథోనిలను పెళ్లాడిన సంగతి తెలిసిందే. మార్క్ తో వైవాహిక జీవితంలో జెన్నిఫర్ కు ఇద్దరు కవలు పెట్టారు. మూడేళ్ల క్రితం వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement