'సన్నాఫ్ సత్యమూర్తి' ఫస్ట్ లుక్ | First look posters of S/O Satyamurthy | Sakshi
Sakshi News home page

'సన్నాఫ్ సత్యమూర్తి' ఫస్ట్ లుక్

Mar 11 2015 10:01 AM | Updated on Sep 2 2017 10:40 PM

'సన్నాఫ్ సత్యమూర్తి' ఫస్ట్ లుక్

'సన్నాఫ్ సత్యమూర్తి' ఫస్ట్ లుక్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ తెరకెక్కుతున్న 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలైయ్యాయి.

అల్లు అర్జున్,  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ తెరకెక్కుతున్న 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలైయ్యాయి. ఇందుల్లో స్టైలిష్ స్టార్ వెరైటీగా కన్పిస్తున్నాడు. తన మార్కు శైలి కనిపించేలా పోస్టర్ లో బన్నీ ఉన్నాడు.  'సన్నాఫ్ సత్యమూర్తి' ఫస్ట్ లుక్ లో బన్నీ సూపర్ గా ఉన్నాడని సమంత ట్వీట్ చేసింది.

ఈ సినిమా ఆడియోను ఈ నెల 15న విడుదల  చేయనున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.  'సన్నాఫ్ సత్యమూర్తి' ఏప్రిల్ 12న విడుదలయ్యే అవకాశముందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement