బర్త్ డే గిఫ్ట్గా హెలికాప్టర్ | Queen Elizabeth II buys helicopter for Prince William | Sakshi
Sakshi News home page

బర్త్ డే గిఫ్ట్గా హెలికాప్టర్

Jun 21 2014 7:33 PM | Updated on Sep 2 2017 9:10 AM

బర్త్ డే గిఫ్ట్గా హెలికాప్టర్

బర్త్ డే గిఫ్ట్గా హెలికాప్టర్

ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ 2 తన మనువడు ప్రిన్స్ విలియమ్ పుట్టిన రోజు కానుకగా ఖరీదైన బహుమతి ఇవ్వనున్నారు.

లండన్: ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ 2 తన మనువడు ప్రిన్స్ విలియమ్ పుట్టిన రోజు కానుకగా ఖరీదైన బహుమతి ఇవ్వనున్నారు. ఎలిజబెత్ దాదాపు 80 కోట్ల రూపాయిల విలువైన హెలికెప్టర్ను విలియమ్ కు  బర్త్ డే గిఫ్ట్ ఇవ్వనున్నారు.

విలియమ్ ఆదివారం 33వ ఏట అడుగుపెట్టనున్నారు. అన్నట్టు విలియమ్ ఆర్ఏఎఫ్ హెలికెప్టర్ ఫైలట్. ప్రిన్స్ విలియమ్, ఆయన భార్య కేట్ మిడిల్టన్ దంపతులకు ఆగస్టా ఎ 109 ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. అధికారిక కార్యక్రమాలకు దీన్ని ఉపయోగిస్తుంటారు. కాగా విలియమ్ ఆగస్టాను నడపగలరా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement