కులాసాగా కారాగారంలో.. | Hotel in Jail | Sakshi
Sakshi News home page

కులాసాగా కారాగారంలో..

Nov 19 2014 12:30 AM | Updated on Sep 2 2017 4:41 PM

కులాసాగా కారాగారంలో..

కులాసాగా కారాగారంలో..

ఇదో హోటల్. స్లొవేనియాలోని లబ్లియానాలో ఉంది.

 ఇదో హోటల్. స్లొవేనియాలోని లబ్లియానాలో ఉంది. అయితే.. కొన్నేళ్ల క్రితం ఇదో జైలు. 130 ఏళ్ల పురాతనమైన ఈ కారాగారాన్ని అప్పట్లో హంగేరియన్ సైన్యం మిలటరీ జైలు కింద వాడేది. అయితే.. దీన్నిప్పుడు ఎంత స్టైలిష్ హోటల్‌లా మార్చేసినా.. పడుకోవాలంటే మాత్రం కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే.

ఎందుకంటే.. పడక గదులను సెల్‌లలోనే ఏర్పాటు చేశారు. హోటల్ సెలికాలో ఒక రోజు బస చేయాలంటే రూ. 2,500 చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement