హిమాయత్ నగర్లోని జువెల్లరీ షాపులో చోరీ | Robbery in jewellery shop in himayat nagar | Sakshi
Sakshi News home page

హిమాయత్ నగర్లోని జువెల్లరీ షాపులో చోరీ

Apr 7 2016 7:28 PM | Updated on Aug 30 2018 5:27 PM

హిమాయిత్ నగర్లోని ఓ జువెల్లరీ షాపులో గురువారం చోరీ జరిగింది.

హైదరాబాద్ : హిమాయిత్ నగర్లోని ఓ జువెల్లరీ షాపులో గురువారం చోరీ జరిగింది. షాపులో పని చేసే వ్యక్తి ఆరు కిలోల బంగారంతో మహారాష్ట్రకు ఉడాయించాడు.దీంతో షాపు యజమాని నారాయణగూడ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement