మహేష్‌బాబు దత్తత గ్రామంలో ... | Mahesbabu to adopt a village ... | Sakshi
Sakshi News home page

మహేష్‌బాబు దత్తత గ్రామంలో ...

Nov 5 2016 11:59 PM | Updated on Jul 25 2018 2:35 PM

మహేష్‌బాబు దత్తత గ్రామంలో ... - Sakshi

మహేష్‌బాబు దత్తత గ్రామంలో ...

సినీహీరో మహేష్‌బాబు దత్తత తీసుకున్న సిద్ధాపూర్ గ్రామంలోని ప్రభు త్వ పాఠశాలలో శనివారం ఉచిత వైద్య

సిద్ధాపూర్(కొత్తూరు): సినీహీరో మహేష్‌బాబు దత్తత తీసుకున్న సిద్ధాపూర్ గ్రామంలోని ప్రభు త్వ పాఠశాలలో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మహేశ్‌బాబు ప్రచారకర్తగా ఉన్న హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో జరిగి న ఈ శిబిరాన్ని ఎంపీడీఓ జ్యోతి ప్రారంభించా రు. విద్యార్థులతోపాటు, గ్రామస్తులకు పలురకా ల వైద్య పరీక్షలు చేశారు.

ఉచితంగా మందులు ఇచ్చారు. లోపాలు ఉన్నవారిని శస్త్రచికిత్స చేరుుం చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శర్వానీ, ఈఓ పీఆర్‌డీ సాధన, అని ల్, సర్పంచ్ నర్సమ్మ, ఎంపీటీసీ సభ్యుడు బాల య్య, జంగయ్య, యువజన సంఘాలు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement