అమ్మో.. బాపుగారి బొమ్మో.. | 'Love for handloom' Fashion Show | Sakshi
Sakshi News home page

అమ్మో.. బాపుగారి బొమ్మో..

Feb 15 2017 1:16 AM | Updated on Sep 5 2017 3:43 AM

అమ్మో.. బాపుగారి బొమ్మో..

అమ్మో.. బాపుగారి బొమ్మో..

తాజ్‌కృష్ణాలో మంగళవారం ‘లవ్‌ ఫర్‌ హ్యాండ్‌లూమ్‌’ పేరుతో నిర్వహించిన ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది.

తాజ్‌కృష్ణాలో మంగళవారం ‘లవ్‌ ఫర్‌ హ్యాండ్‌లూమ్‌’ పేరుతో నిర్వహించిన ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది. హీరోయిన్‌ ప్రణీత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినీతారలు, మోడల్స్‌ హంసనడకలతో ర్యాంప్‌ మురిసింది. ప్రముఖ వస్త్ర షోరూం ‘త్రిష’ ఆధ్వర్యంలో ‘లవ్‌ ఫర్‌ హ్యాండ్‌లూమ్‌’ పేరుతో మంగళవారం తాజ్‌కృష్ణాలో నిర్వహించిన ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది.

తారలు ప్రణీత, షామిలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బంజారాహిల్స్‌లో నూతన షోరూం ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ ఫ్యాషన్‌ షో నిర్వహించామని డిజైనర్‌ అమృతా మిశ్రా చెప్పారు. – జూబ్లీహిల్స్‌


 

Advertisement
 
Advertisement
Advertisement