శంషాబాద్‌లో బంగారం స్వాధీనం | gold possession in Shamshabad | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌లో బంగారం స్వాధీనం

Mar 3 2017 10:29 AM | Updated on Sep 5 2017 5:06 AM

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు ఓ వ్యక్తి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్‌:  రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు చేపడుతున్న కస్టమ్స్‌ అధికారులు ఓ వ్యక్తి నుంచి 226 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి శుక్రవారం ఇక్కడికి చేరుకున్న ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement