సుల్తాన్‌ బజార్‌లో అగ్నిప్రమాదం | fire accident in sultan bazar | Sakshi
Sakshi News home page

సుల్తాన్‌ బజార్‌లో అగ్నిప్రమాదం

May 13 2017 11:13 AM | Updated on Sep 5 2018 9:47 PM

నగరంలోని సుల్తాన్‌బజార్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్‌: నగరంలోని సుల్తాన్‌బజార్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక హోటల్‌లో శనివారం ఉదయం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో హోటల్‌ సమీపంలోని నాలుగు షాపులకు కూడా మంటలు అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement