కేసీఆర్ గారూ.. మీ భాష, యాస మార్చుకోండి | cm kcr should not insult opposition parties, says konda raghavareddy | Sakshi
Sakshi News home page

కేసీఆర్ గారూ.. మీ భాష, యాస మార్చుకోండి

Oct 10 2016 3:33 PM | Updated on Aug 14 2018 10:54 AM

కేసీఆర్ గారూ.. మీ భాష, యాస మార్చుకోండి - Sakshi

కేసీఆర్ గారూ.. మీ భాష, యాస మార్చుకోండి

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వరంగల్లో అబద్ధాలు చెప్పారని టీవైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వరంగల్లో అబద్ధాలు చెప్పారని, రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని టీవైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతులు ఎక్కడ సంతోషంగా ఉన్నారో కేసీఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రతిపక్షాలను అవహేళన చేస్తూ మాట్లాడటం సీఎం కేసీఆర్కు తగదని అన్నారు. కేసీఆర్ భాష, యాస మార్చుకోవాలని కొండా రాఘవరెడ్డి సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement