కాంగ్రెస్ విధానాలనే టీఆర్ఎస్ అవలంభిస్తోంది : దత్తాత్రేయ | central minister bandaru dattatreya slams over trs govt over central govt funds | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ విధానాలనే టీఆర్ఎస్ అవలంభిస్తోంది : దత్తాత్రేయ

Jun 19 2016 6:03 PM | Updated on Sep 4 2017 2:53 AM

కాంగ్రెస్ విధానాలనే టీఆర్ఎస్ అవలంభిస్తోంది : దత్తాత్రేయ

కాంగ్రెస్ విధానాలనే టీఆర్ఎస్ అవలంభిస్తోంది : దత్తాత్రేయ

పదేళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాటించిన విధి విధానాలనే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కూడా అవలంభిస్తోందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.

హైదరాబాద్: పదేళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాటించిన విధి విధానాలనే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కూడా అవలంభిస్తోందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ...పార్టీ ఫిరాయింపులపై టీఆర్ఎస్కు చురకలంటించారు. ప్రలోభాలపై అధికార పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సాయంపై తెలంగాణ మంత్రలు అబద్ధాలు చెబుతున్నారని దత్తాత్రేయ ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement