ష్‌ష్... డ్యాన్స్ చేద్దామా! | Selaint disco dance with Headphones | Sakshi
Sakshi News home page

ష్‌ష్... డ్యాన్స్ చేద్దామా!

Dec 28 2014 1:03 AM | Updated on Sep 2 2017 6:50 PM

ష్‌ష్... డ్యాన్స్ చేద్దామా!

ష్‌ష్... డ్యాన్స్ చేద్దామా!

నిశ్శబ్దంగా రండి. నెమ్మదిగా కాళ్లు కదపండి. ఎందుకంటే ఇది సెలైంట్ డిస్కో.

నిశ్శబ్దంగా రండి. నెమ్మదిగా కాళ్లు కదపండి. ఎందుకంటే ఇది సెలైంట్ డిస్కో. లండన్‌లోని థేమ్స్ నది ఒడ్డున గల షార్ద్ టవర్‌లోని దృశ్యం ఇది. హెడ్‌ఫోన్స్ పెట్టుకుని, మౌనంగా ఎవరికి వారు డాన్స్ చేసుకుంటారిక్కడ.

డాన్స్ చేసుకోని వారు మృదువుగా కబుర్లు చెప్పుకోవచ్చు. ఆధునికుల్లో సంప్రదాయవాదులకు ఈ కాన్సెప్ట్ బాగా నచ్చుతుందేమో!

Advertisement
 
Advertisement
Advertisement