లవ్.. వేస్టాఫ్ టైమ్! | Trisha dejected after break-up with Rana? | Sakshi
Sakshi News home page

లవ్.. వేస్టాఫ్ టైమ్!

Nov 14 2014 11:36 PM | Updated on Aug 11 2019 12:52 PM

లవ్.. వేస్టాఫ్ టైమ్! - Sakshi

లవ్.. వేస్టాఫ్ టైమ్!

క్లోజ్ ఫ్రెండ్స్ త్రిష, రానాల బ్రేకప్ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

క్లోజ్ ఫ్రెండ్స్ త్రిష, రానాల బ్రేకప్ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఎంతో కాలంగా కలిసి తిరిగిన వీరిద్దరూ ఇప్పుడు ఒకరినొకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదట. రానాకు వేరే గాల్స్‌తో లింకులున్నాయని, అందుకే త్రిష అతగాడికి దూరంగా ఉంటుందనేది కోలీవుడ్‌లో టాక్. దానికి తగ్గట్టుగానే త్రిష... లవ్వూగివ్వూ అంతా టైమ్ వేస్ట్ అంటూ తన అక్కసు వెళ్లగక్కింది ట్విట్టర్‌లో. ‘ప్రేమించడం పెద్ద రిస్క్. ఒకవేళ వర్కవుట్ కాకపోతే పరిస్థితి ఏంటి? అలాగే సక్సెస్ అయితే వచ్చేదేంటి!’ అంటూ వేదాంతం చెప్పేసింది సింగిల్ లైన్‌లో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement