సెక్స్‌వర్కర్ పాత్రలో.. | Raima Sen starts filming 'Bollywood Diaries' | Sakshi
Sakshi News home page

సెక్స్‌వర్కర్ పాత్రలో..

Nov 5 2014 12:16 AM | Updated on Apr 3 2019 6:23 PM

సెక్స్‌వర్కర్ పాత్రలో.. - Sakshi

సెక్స్‌వర్కర్ పాత్రలో..

బెంగాలీ బ్యూటీ రైవూ సేన్ త్వరలోనే తెరకెక్కనున్న ‘బాలీవుడ్ డెయిరీస్’లో సెక్స్‌వర్కర్ పాత్రలో కనిపించనుంది.

బెంగాలీ బ్యూటీ రైవూ సేన్ త్వరలోనే తెరకెక్కనున్న ‘బాలీవుడ్ డెయిరీస్’లో సెక్స్‌వర్కర్ పాత్రలో కనిపించనుంది. కొన్నాళ్లుగా బెంగాలీ సినివూలతో బిజీబిజీగా ఉంటున్న ఆమె, ‘చిల్డ్రన్ ఆఫ్ వార్’ చిత్రం తర్వాత బాలీవుడ్‌లో కనిపించలేదు. చాలా గ్యాప్ తర్వాత దొరికిన ఈ అవకాశం ఎగ్జయిటింగ్‌గా ఉందంటూ రైవూ ‘ట్విట్టర్’లో అభివూనులకు తెలిపింది. కోల్‌కతాలో పేరుమోసిన రెడ్‌లైట్ ఏరియూలోని సెక్స్‌వర్కర్ పాత్రలో రైవూ ఎలా రాణిస్తుందో చూడాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement