ట్వీట్స్ | Tweets | Sakshi
Sakshi News home page

ట్వీట్స్

May 4 2015 11:39 PM | Updated on Aug 25 2018 6:31 PM

ట్వీట్స్ - Sakshi

ట్వీట్స్

ట్రైన్‌లో ప్రయాణించడం అంటే ఇష్టం. ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతుందా,

ట్రైన్‌లో ప్రయాణించడం అంటే  ఇష్టం. ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతుందా, తక్కువ సమయం పడుతుందా అనేది వేరే విషయం. ప్రతి కంపార్ట్‌మెంట్, ప్రతి ప్రయాణికుడు, ప్రతి ప్లాట్‌ఫాం...మనకు ఒక కథ చెబుతాయి! ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ కథలను వినుకుంటూ వెళ్లవచ్చు.
 -నేహా దూపియా
 

Advertisement
 
Advertisement
Advertisement