మోడల్స్‌ ట్రెండీ.. | models in new trendy hair styles | Sakshi
Sakshi News home page

మోడల్స్‌ ట్రెండీ..

Nov 11 2017 10:11 AM | Updated on Nov 11 2017 10:18 AM

models in new trendy hair styles - Sakshi

మోడల్స్‌ ట్రెండీ హెయిర్‌ స్టైల్స్‌తో సందడి చేశారు. శేరిలింగంపల్లి హుడా ట్రేడ్‌ సెంటర్‌ కాలనీలో వసుంధర సెలూన్, స్పాను శుక్రవారం ప్రారంభించారు. మోడల్స్‌ పాల్గొని వయ్యారి నడకతో హయలొలికించారు. స్పా డైరెక్టర్‌ అరుణకుమారి ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement