కాగితంతో లిల్లీ పువ్వు | Lily flower with paper | Sakshi
Sakshi News home page

కాగితంతో లిల్లీ పువ్వు

Dec 13 2014 10:32 PM | Updated on Sep 2 2017 6:07 PM

కాగితంతో లిల్లీ పువ్వు

కాగితంతో లిల్లీ పువ్వు

తెల్ల కాగితంపై లిల్లీపువ్వు రేకులను బొమ్మలో చూపిన విధంగా గీయండి

కావలసినవి:

రంగు కాగితాలు, స్ట్రా, పెన్సిల్, కత్తెర, జిగురు, టేప్
 
చేసే పద్ధతి

తెల్ల కాగితంపై లిల్లీపువ్వు రేకులను బొమ్మలో చూపిన విధంగా గీయండి.
తెల్ల కాగితాన్ని లిల్లీ పువ్వు రేకుల ఆకారంలో కత్తిరించండి.
ఇప్పుడు మొదటి రేకును చివరి రేకును జిగురుతో అతికించండి.
ఈ పువ్వును స్ట్రాకి ఒక చివర టేప్‌తో అతికించండి.
పసుపు రంగు కాగితాన్ని స్ట్రా పై అంటించండి.
ఆకుపచ్చ రంగు కాగితాన్ని, కొన్ని ఆకులను తయారు చేసుకోండి. ఈ ఆకులను స్ట్రాకి రెండు వైపుల అంటించండి. కాగితం లిల్లీపువ్వు రెడీ!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement