ఇంటిప్స్ | home made tips | Sakshi
Sakshi News home page

ఇంటిప్స్

Nov 21 2016 10:43 PM | Updated on Sep 4 2017 8:43 PM

ఇంటిప్స్

ఇంటిప్స్

జిగురు గట్టిపడితే అందులో కాస్త వెనిగర్ కలిపితే మామూలుగా అయిపోతుంది.

జిగురు గట్టిపడితే అందులో కాస్త వెనిగర్ కలిపితే మామూలుగా అయిపోతుంది. గోళ్ళరంగు సీసాలను ఫ్రిజ్‌లో పెడితే గట్టిపడకుండా ఉంటాయి. స్కెచ్‌పెన్ పనిచేయకపోతే లోపల స్పాంజ్‌లో అయిదారు చుక్కల వేడినీళ్లు పోసి కాసేపు ఉంచాలి. ఇలా చేస్తే తిరిగి మళ్ళీ పనిచేస్తాయి.   బట్టలపైన పడిన మరకలు పోవాలంటే... మరకలు పడిన చోట నిమ్మరసం వేసి తొక్కతో రుద్ది, తరువాత సబ్బుతో ఉతికితే మరకలు మాయమవుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement