ఆరోగ్యమే మహాభాగ్యం | Health mahabhagyam | Sakshi
Sakshi News home page

ఆరోగ్యమే మహాభాగ్యం

Oct 26 2014 11:20 PM | Updated on Sep 2 2017 3:25 PM

ఆరోగ్యమే మహాభాగ్యం

ఆరోగ్యమే మహాభాగ్యం

టొమాటో రసంలో కాసింత ఉప్పు, మిరియాల పొడి కలిపి ప్రతిరోజూ ఉదయం సేవిస్తే... మలబద్ధకం, అజీర్తితో పాటు గ్యాస్ వల్ల కలిగే మంట కూడా తగ్గుతుంది.

టొమాటో రసంలో కాసింత ఉప్పు, మిరియాల పొడి కలిపి ప్రతిరోజూ ఉదయం సేవిస్తే... మలబద్ధకం, అజీర్తితో పాటు గ్యాస్ వల్ల కలిగే మంట కూడా తగ్గుతుంది.
 
 బాగా వేడిచేసి ఇబ్బంది పడుతుంటే... తమలపాకులో కాసింత పచ్చ కర్పూరం, కొంచెం మంచి గంధం, కొద్దిగా వెన్న వేసి చుట్టి నమిలి, ఆ రసాన్ని మింగితే మంచి ఫలితముంటుంది.
 
 పిల్లలు వయసుకు తగ్గ బరువు లేకపోతే... ఓ గ్లాసుడు పాలల్లో మామిడిపండు రసం కలిపి మూడు పూటలా తాగించాలి. ఓ నెల రోజులలా చేశాక ఏం జరుగుతుందో మీరే చూడండి!
 
Advertisement
 
Advertisement
Advertisement