నేడు కళాశాలల బంద్‌ | today traick in collegess | Sakshi
Sakshi News home page

నేడు కళాశాలల బంద్‌

Aug 5 2016 12:33 AM | Updated on Sep 4 2017 7:50 AM

ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన ప్రభుత్వ, ప్రై వేట్‌ కళాశాలల బంద్‌కు సహకరించాలని ఆ సంఘం నియోజకవర్గ ఇన్‌చార్జి కంబాలపల్లి వెంకటయ్య గురువారం ఒక ప్రకటనలో కోరారు.

దేవరకొండ : ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన ప్రభుత్వ, ప్రై వేట్‌ కళాశాలల బంద్‌కు సహకరించాలని ఆ సంఘం  నియోజకవర్గ ఇన్‌చార్జి కంబాలపల్లి వెంకటయ్య గురువారం ఒక ప్రకటనలో కోరారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని చెప్పిన మాటకు కట్టుబడి పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement