రిక్షావాలా ఆత్మహత్య | rikshaw wala murder in hindupur | Sakshi
Sakshi News home page

రిక్షావాలా ఆత్మహత్య

Jul 28 2017 10:32 PM | Updated on Sep 5 2017 5:05 PM

పట్టణంలోని ధనలక్ష్మి రోడ్డులో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత బాబాఫకృద్దీన్‌ (38) అనే రిక్షావాలా దారుణహత్యకు గురయ్యాడు.

హిందూపురం అర్బన్‌: పట్టణంలోని ధనలక్ష్మి రోడ్డులో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత బాబాఫకృద్దీన్‌ (38) అనే రిక్షావాలా దారుణహత్యకు గురయ్యాడు. రైల్వేస్టేషన్‌ సమీపంలోని తిలక్‌నగర్‌లో నివాసముండే ఇతనికి వైట్‌నర్‌ (మత్తు) పీల్చే అలవాటు ఉందని టూటౌన్‌ పోలీసులు తెలిపారు. సహచరులతో గొడవల కారణంగా మత్తులో దాడిచేసి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాబాఫకృద్దీన్‌కు భార్య, ఇద్దరు కొడుకులు, ఒకకుమార్తె ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement