ఉపకాలువలకు మర్మమతు | Repair started gaddennavagu project sub cenal | Sakshi
Sakshi News home page

ఉపకాలువలకు మర్మమతు

Aug 10 2016 5:43 PM | Updated on Sep 4 2017 8:43 AM

భైంసాలో ఉపకాలువలు తవ్వుతున్న ప్రొక్లెయిన్‌

భైంసాలో ఉపకాలువలు తవ్వుతున్న ప్రొక్లెయిన్‌

భైంసా : గడ్డెన్నవాగు ప్రాజెక్టు ప్రధాన కాలువకు ఉన్న ఉప కాలువలను బుధవారం నుంచి ప్రొక్లెయిన్‌తో తవ్విస్తున్నారు.

భైంసా : గడ్డెన్నవాగు ప్రాజెక్టు ప్రధాన కాలువకు ఉన్న ఉప కాలువలను బుధవారం నుంచి ప్రొక్లెయిన్‌తో తవ్విస్తున్నారు. ప్రాజెక్టు కాలువలు భూస్థాపితం అయ్యాయని..మరమ్మతు చేయించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఈ నెల 3న లక్ష్యం నెరవేరేనా శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. దీనికి అధికారులు స్పందించి ఉప కాలువలు తవ్వించడంతోపాటు నీరు ఆయకట్టుకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉప కాలువలు తవ్వుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement