ముగిసిన ఇంటర్వ్యూలు | interviews completes in jntu | Sakshi
Sakshi News home page

ముగిసిన ఇంటర్వ్యూలు

Jun 24 2017 11:38 PM | Updated on Jun 1 2018 8:39 PM

కలికిరి జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల, సివిల్‌ విభాగంలోని అడ్‌హక్‌ లెక్చరర్ల ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ఇంటర్వ్యూలు శనివారం జేఎన్‌టీయూ అనంతపురంలోని పాలకభవనంలో నిర్వహించారు.

జేఎన్‌టీయూ : కలికిరి జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల, సివిల్‌ విభాగంలోని అడ్‌హక్‌ లెక్చరర్ల ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ఇంటర్వ్యూలు శనివారం జేఎన్‌టీయూ అనంతపురంలోని పాలకభవనంలో నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూ బోర్డులో సభ్యులుగా రెక్టార్‌ ప్రొఫెసర్‌ డి.సుబ్బారావు , ప్రొఫెసర్‌ పీఆర్‌ భానుమూర్తి, ప్రొఫెసర్‌ సి.శశిధర్‌ ,కలికిరి కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ ఈశ్వరరెడ్డి ఉన్నారు. ఫలితాలను త్వరలో వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని కలికిరి కళాశాల ప్రిన్సిపల్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement