టీఎన్‌ఐ పరీక్ష కేంద్రాలకు ఆప్షన్లు ఇవ్వండి | Give options tna test centers | Sakshi
Sakshi News home page

టీఎన్‌ఐ పరీక్ష కేంద్రాలకు ఆప్షన్లు ఇవ్వండి

Aug 11 2016 10:15 PM | Updated on Sep 4 2017 8:52 AM

ట్రైనింగ్‌ నీడ్స్‌ ఐడింటిఫికేషన్‌ టెస్ట్‌ (టీఎన్‌ఐటీ)కు హాజరయ్యే ఉపాధ్యాయులు తమకు అందుబాటులో ఉన్న పరీక్ష కేంద్రాల ఎంపిక కోసం ఆప్షన్లు ఇచ్చుకోవాలని డీఈఓ అంజయ్య ఓ ప్రకటనలో సూచించారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ :
ట్రైనింగ్‌  నీడ్స్‌ ఐడింటిఫికేషన్‌ టెస్ట్‌ (టీఎన్‌ఐటీ)కు హాజరయ్యే ఉపాధ్యాయులు తమకు అందుబాటులో ఉన్న  పరీక్ష కేంద్రాల ఎంపిక కోసం ఆప్షన్లు ఇచ్చుకోవాలని  డీఈఓ అంజయ్య ఓ ప్రకటనలో  సూచించారు. ఈ నెల 20, 21 తేదీల్లో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు.
 
కేంద్రాల ఎంపిక కోసం శుక్రవారం నుంచి ఈనెల  16 వరకు cse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆప్షన్లు నమోదు చేయాలని సూచించారు. ఈ వెబ్‌సైట్‌కు సంబందించిన లింకు జిల్లా విద్యాశాఖ అధికారి బ్లాగు ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేసే సబ్జెక్టు టీచర్లు రూ. 300 చలానా చెల్లించాలని సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement