‘సీతమ్మ’ సింగారం | colourfull butterfly in palvancha | Sakshi
Sakshi News home page

‘సీతమ్మ’ సింగారం

Oct 6 2016 11:33 PM | Updated on Sep 4 2017 4:25 PM

పతంగి ఆకారంలో ఉన్న సీతాకోక చిలుక

పతంగి ఆకారంలో ఉన్న సీతాకోక చిలుక

సీతాకోక చిలుకలు రకరకాల ఆకృతులు.. వర్ణాలతో కనిపిస్తాయి.. ఇక్కడ మాత్రం పతంగి రెక్కలను అలంకరించుకున్నట్లు కనువిందు చేస్తోంది. అటూ.. ఇటూ ఎగురుతూ పతంగి ఎగరేసిన మాదిరిగా ఆకట్టుకుంది.

సీతాకోక చిలుకలు రకరకాల ఆకృతులు.. వర్ణాలతో కనిపిస్తాయి.. ఇక్కడ మాత్రం పతంగి రెక్కలను అలంకరించుకున్నట్లు కనువిందు చేస్తోంది. అటూ.. ఇటూ ఎగురుతూ పతంగి ఎగరేసిన మాదిరిగా ఆకట్టుకుంది. పట్టణంలోని రాహుల్‌గాంధీ నగర్‌లో గల ఉపాధ్యాయుడు భాస్కర్‌ ఇంట్లో గురువారం కనిపించిన పతంగి రెక్కల సీతాకోక చిలుకను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.
- పాల్వంచ

Advertisement
 
Advertisement
Advertisement