అందాలొలికే..
అందాలొలికే జలపాతం రూపంలో.. తామరపై నీటి బిందువు రూపంలో.. పక్కనే ఉన్న గుడిలో ఆధ్యాత్మిక సవ్వడి రూపంలో.. ఇలా నిత్యం అక్కడ కనులకు విందు. వాటర్‌పాల్స్‌ను తలపించే నీటి ప్రవాహం. మైమరపించే తామర పువ్వులు, పక్కనే సేదతీరేందుకు నాగేంద్రుడి ఆలయం.
Sep 19 2016 6:34 PM | Updated on Sep 4 2017 2:08 PM