కాల్‌మనీ ముఠాలో మరో టీడీపీ నేత | another tdp corporator held in call money rocket | Sakshi
Sakshi News home page

కాల్‌మనీ ముఠాలో మరో టీడీపీ నేత

Dec 15 2015 8:28 AM | Updated on Aug 11 2018 4:24 PM

కాల్‌మనీ ముఠాలో మరో టీడీపీ నేత - Sakshi

కాల్‌మనీ ముఠాలో మరో టీడీపీ నేత

కాల్‌మనీ ముఠా విస్తృతి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా విజయవాడకు చెందిన టీడీపీ కార్పొరేటర్ పాత్ర ఇందులో బయటపడింది.

కాల్‌మనీ ముఠా విస్తృతి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా విజయవాడకు చెందిన టీడీపీ కార్పొరేటర్ పాత్ర ఇందులో బయటపడింది. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్ కనకదుర్గ, ఆమె భర్త కొండ తమను వేధిస్తున్నారంటూ కొంతమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దాంతో కార్పొరేటర్ కనకదుర్గ, కొండ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి భారీ మొత్తంలో చెక్కులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement