ఇల్లినాయిస్ డెమోక్రటిక్ అభ్యర్థిగా రాజా కృష్ణమూర్తి | Democratic candidate for the U.S. Congress from the eighth Congressional district in Illinois. | Sakshi
Sakshi News home page

ఇల్లినాయిస్ డెమోక్రటిక్ అభ్యర్థిగా రాజా కృష్ణమూర్తి

Dec 7 2015 10:15 PM | Updated on Sep 3 2017 1:38 PM

ఇల్లినాయిస్ డెమోక్రటిక్ అభ్యర్థిగా రాజా కృష్ణమూర్తి

ఇల్లినాయిస్ డెమోక్రటిక్ అభ్యర్థిగా రాజా కృష్ణమూర్తి

8వ కాంగ్రేషనల్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇల్లినాయిస్ నుంచి యూఎస్ కాంగ్రెస్కు డెమోక్రటిక్ అభ్యర్థిగా భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి పోటీ చేయనున్నారు.

డల్లాస్: 8వ కాంగ్రేషనల్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇల్లినాయిస్ నుంచి యూఎస్ కాంగ్రెస్కు డెమోక్రటిక్ అభ్యర్థిగా భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా డల్లాస్లోని పలువురు భారతీయులు కృష్ణమూర్తిని మర్యాద పూర్వకంగా కలిసి, ఆయనకు తమ మద్దతు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ఒబామాకు గతంలో విధాన సలహాదారుగా కృష్ణమూర్తి పనిచేశారు.




 

Advertisement
 
Advertisement
Advertisement